**మాదాపూర్లోని ప్రవేట్ కాలేజ్ క్యాంపస్ లో విషాదం . **
గోడదూకి బయటికి వెళ్ళిన ఆరుగురు విద్యార్థులు.   ఫ్రెండ్ బర్త్ డే కోసం రాజేంద్రనగర్ వెళ్లిన ఆరుగురు విద్యార్థులు .  బర్త్డే పార్టీ ముగించుకొని తిరిగి వస్తుండగా ఆరాంగఢ్ వద్ద  రోడ్డు ప్రమాదం .. అరంగల్ చౌరస్తా లో సడన్ బ్రేక్ వేయడంతో అదుపుతప్పిన కారు .. కారులో ఉన్న ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతి న…
ఉల్లి చోరీ
దేశంలో ఉల్లి ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి.  పలు ప్రాంతాల్లో ధర వంద రూపాయలకు పైగా పలుకుతోంది.  ఫలితంగా దొంగల దృష్టి ఇప్పుడు ఉల్లిపై పడింది. తాజాగా గుజరాత్​లో దాదాపు రూ.25,000 విలువైన ఉల్లిని చోరీ చేశారు.  కూరగాయల దుకాణం ముందు ఉంచిన సంచులను అపహరించి పారిపోయారు.